కాలేజీ
కాలేజీ అర్థం చెబుతుంది టీనేజికి
విలువ
పెంచుతుంది రీడింగ్ కి
అ,
ఆ ల నుండి ఎదిగి వచ్చాము కాలేజీకి
ABCD లు చదివి వచ్చాము ఈ స్థాయికి
విధ్య
విజ్ఞానం నేర్పించె లెక్చరర్స్-మారుస్తారు మన జీవితాన్ని అఫిషియల్
పిల్లల
తప్పులను మన్నిస్తారు-విధ్య విజ్ఞానం నేర్పిస్తారు
చదువుసునే
వారికి దేవాలయం ఇది
విజ్ఞానం
తో నిండిన తోట
అవుతుంది
మన అందరి జీవన బాట
వుంచుకుందాము
మన మనసులో చదువుల తల్లి రూపాన్ని
విడిపోకూడదు
ఎన్నడు మన దేహాన్ని
చదువుకు
అసలైన అర్థం చెప్పేది
మన
గమ్యాన్ని దగ్గరకు చేర్చేది.
కాలేజీ
కాలేజీ ఇక్కడే ర్యాగింగు మొదలయ్యేది
ర్యాగింగు
అనేది ఓ పొగిడింత
కాకూడదు
అమ్మాయిలకు పొడిచినమంట
కాకూడదు
అబ్బాయిలకు మరచిపోనీ వ్యధ
సహించే
వారికి ఆనందం
సహించని
వారికి విషం లాంటిది
పుస్తకాలు
చదివి బేజారెత్తిన స్టూడెంట్ కి
విశ్రాంతి
కలిగించే బాతకానిల క్యాంపస్ ఇది
తొట్టి
గ్యాంగ్ లకు స్థావరం
విధ్యార్థి సంగాలకు ప్రాణం ఇది
యూత్
ట్రెండ్ కి పునాది
బ్యాచిలర్
బాయ్స్ కు కన్నె గులాబిల కొలువిది
గల్స్ ను
గగనానికి ఎత్తే పొగిడింతల ప్లస్ అది
రాగింగ్
టీసింగు వుండాలి సరదాగా ఓ క్షణం
కాకూడదు
అదే విధ్యార్థి జీవితం
వుండాలి
అందరికీ ఓ ఆశయం
అది
సాధించడానికే వచ్చేది ఇక్కడ మనమందరం.

No comments:
Post a Comment