చూపు తోనే మొదలవుతుంది ప్రేమ
నిలువ వుంటుంది హృదయంలో ప్రేమ
కాదంటే బ్రతకనంటుంది ప్రేమ
అవునంటే స్వర్గం అవుతుంది ప్రేమ
ప్రియురాలికి ఆరాధ్య దైవం ప్రేమ
ప్రియుడికి జీవన వేదం ప్రేమ
విరహమే కాదు శాంతి స్వరూపం ప్రేమ
యువతరం మెచ్చింది ప్రేమ
ఈ తరానికి నచ్చింది ప్రేమ
రానివ్వకూ ప్రేమలో విషాదం
కానివ్వకు కలుషితం ప్రేమ
ప్రేమంటే కాదు విశం
ప్రేమంటే అమృతం
ప్రేమకోసమే ఈ జీవితం...

No comments:
Post a Comment