గోదావరి నది తీరాన నీతో గడిపిన సాయంకాలం
సంధ్య సమయాన సూర్య కిరణాలు నీపై పడుతువుంటే
చూసి ఆనందించిన ఆ క్షణం
నీ పెదవి అందించిన వెచ్చదనం
స్వచ్చమైన గానం - అందమైన రూపం
ఊహకందని రాగం నాకది మధురాక్షణం
ఆ గానానికి తన రూపానికి పై అంతస్తు హృదయం నా ప్రియురాలిది
నా కనులు ప్రియురాలి కలలే ఆలపిస్తాయి
రేపటి సూర్యుడు నాకోసం కొత్త ఆనందాలు తెస్తాడని
నా ప్రియురాలు నా దగ్గరికే వస్తుందని
ఆలోచిండం ఆరాటపడటం
కలలు కనడం కన్నీరు కార్చటం నాకు అలవాటు
నీ కలలే నాకు శరణ్యమా
ఇక కాదా నాకు నీ నా దర్శనం...
1 comment:
ఇదంతా అవసరమంటావా
Post a Comment