Saturday, June 23, 2012

వేదన

వచ్చిపో ఒక్క సారి వచ్చిపో
నా కంటిపాప నువ్వైపో
నా గుండె చప్పుడుగా నువ్వు మిగిలిపో 
నా కనురెప్పకూ కలగ మిగిలి పోతావా
నా మనసులో శాశ్వతంగా వుండిపో ప్రియా
అందమైన ఉదయమా లేలేత సూర్య కిరణమా
శూన్యమే నా గమ్యమ...


1 comment:

Anonymous said...

ఒక్క సారి వచ్చివెళితే సరిపోతుందా