Saturday, March 3, 2012

ఇదే "నా" ప్రేమ


నిను మరచి ఎలా వుండను నీ జ్ఞాపకాలే మనసంతా వున్నాయి
నీ  తరం కాదు నా కలలు చెడిపి వేయడం
నీకు చాల కష్టం నిజాలు పాతివెయ్యడం

కన్నీటి బరువుతో వున్నాను
నీ మోసంతో బాధ పడుతున్నాను 
మోసం నువ్వు చేశావు సిగ్గుతో తల నేను వంచాను.

లోకం  నా ప్రేమను ఎగతాలి చేసింది
నీ ద్రోహమే నన్ను జీవశ్శవంగా మార్చేసింది
దీనినే  ప్రేమ అంటే ఇలాగే బ్రతికేస్తాను 
నోరు కూడా విప్పను నా పెదవులు కుట్టేస్తాను.



 

2 comments:

రసజ్ఞ said...

మీ టపాలన్నీ చదివానండీ బాగా వ్రాస్తున్నారు కానీ అక్కడక్కడ అక్షర దోషాలున్నాయి. వాటిని సరి చేస్తే భావం ఇంకా సూటిగా చదివేవారిని తాకుతుంది. అన్యధా భావించరని ఆశిస్తూ...

Mirza Baig said...

thanks అండి నేను రాసేది కరెక్టు అనుకుంటారు అందరూ కానీ ఎదుటి వారికే తెలుస్తుంది తప్పు ఏమిటని మీలాగే చదివిన ప్రతివారు పొగడటం తో పాటు తప్పులు కూడా ముందర పెడితే సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది thans again.......